
Ekamukhi Rudraksha: ఏకముఖి రుద్రాక్షను ఎవరు ధరించాలి? అసలు, నకిలీ ఎలా గుర్తించాలి?
Ekamukhi Rudraksha: గజిబిజి జీవనంలో కాస్త ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడమే చాలా మంది మర్చిపోతున్నారు. కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడని ఓ నానుడి ఉంది. నిత్యం పనుల్లో ఉంటూ భగవన్నామ స్మరణ చాలామంది మర్చిపోతున్నారు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక…








