Tirumala Samacharam 09-08-2023: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది తరలి వస్తున్నారు. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు చేకూరింది. నిన్న శ్రీవారిని 74,879 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. (Tirumala Samacharam 09-08-2023)
ఇదీ చదవండి: Amaravati R5 Zone issue: అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్లపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం