
Bilvashtakam: బిళ్వాష్టక పఠనంతో ఏకాగ్రత.. పరమేశ్వరుడి ప్రసన్నం కోసం తప్పక పఠించండి
Bilvashtakam: పరమేశ్వరుని పూజించడానికి అనేక విధానాలు ఉన్నాయి. వాటిలో స్తోత్ర పఠనం ముఖ్యమైనది. ముఖ్యంగా బిళ్వాష్టకం పఠనం వల్ల ఏకాగ్రత, లక్ష్యసిద్ధి చేకూరుతాయని పెద్దలు చెబుతున్నారు. ప్రతిరోజూ వీలు కాకపోయినా సోమవారం రోజు శివ పూజ సందర్భంగా బిళ్వాష్టకం…






