శనివారం, 14 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Telugu Recipes

Life Style

Fish Curry Recipe in Telugu: ముక్కలు విరగకుండా, గ్రేవీ చిక్కగా.. చింతపండుతో చేపల కూర ఇలా చేయండి

Fish Curry Recipe in Telugu: చేపల కూరలో ముక్కలు చెక్కుచెదరకుండా ఉండాలంటే వెడల్పాటి కడాయి వాడాలి. గ్రేవీ చిక్కగా రావాలంటే టమాటా ప్యూరీని ముందే బాగా ఉడికించి, నీటిని కొద్దికొద్దిగా పోయాలి. ఇక ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లితో…

శుక్రవారం, 13 నవంబర్ 2026
Life Style

Beerakaya Perugu Kura: బీరకాయ పెరుగు కూర.. వేడి అన్నంలో కలుపుకుని తినే తేలికపాటి వంటకం

Beerakaya Perugu Kura: బీరకాయతో సాధారణంగా పప్పు లేదా కూర చేస్తుంటారు. ఈసారి పెరుగుతో కలిపి కొత్త రుచిలో బీరకాయ పెరుగు కూర తయారు చేసి చూడండి. బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికి, పెరుగు రుచితో కలిసిన ఈ కూర…

మంగళవారం, 10 నవంబర్ 2026
Life Style

Viral Egg Curd Rice Recipe: వేడి వేడి అన్నంలోకి ఈ పెరుగు ఎగ్ మిక్స్‌ వేసుకుంటే.. నా సామిరంగా.. టేస్ట్ అదిరిపోవాల్సిందే!

Viral Egg Curd Rice Recipe: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే కొన్ని సింపుల్ రెసిపీలు చూస్తే వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది. అలాంటి వెరైటీ వంటకమే ఈ పెరుగు–కోడిగుడ్డు…

శుక్రవారం, 6 నవంబర్ 2026
Life Style

Pepper Pulihora Recipe: ఆలయ ప్రసాదంలా మిరియాల పులిహోర.. ఈ చిట్కాలతో ఘుమఘుమలాడే రుచి!

Pepper Pulihora Recipe: చలికాలంలో వేడివేడిగా మిరియాల పులిహోర తింటే ఆ రుచే వేరు. చింతపండు పులుపు, మిరియాల ఘాటు, నువ్వుల పరిమళం కలిస్తే నోరూరించే పులిహోర సిద్ధమవుతుంది. ఆలయాల్లో ప్రసాదంగా అందించే పులిహోర తరహాలో ఇంట్లోనే తయారుచేసుకోవాలంటే కొన్ని…

మంగళవారం, 3 నవంబర్ 2026
Life Style

Prawns Pickle Recipe: రొయ్యల పచ్చడి రబ్బరులా గట్టిపడుతోందా? ఈ చిట్కాలతో నోరూరించే నిల్వ పచ్చడి!

Prawns Pickle Recipe: ఆంధ్రా వంటకాలంటే ముందుగా గుర్తుకొచ్చేది ఘాటైన పచ్చళ్లు. ఆవకాయ, గోంగూర, మాగాయతో పాటు నాన్‌వెజ్ నిల్వ పచ్చళ్లకు కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా రొయ్యల నిల్వ పచ్చడి అంటే నాన్‌వెజ్ ప్రియులకు పండగే.…

బుధవారం, 28 అక్టోబర్ 2026
Life Style

Coriander Pickle Recipe: కొత్తిమీరతో ఇలా నిల్వ పచ్చడి చేస్తే రుచి అదిరిపోతుంది.. వేడి అన్నంలోకి సూపర్

Coriander Pickle Recipe:  తెలుగు వంటకాల్లో పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని, ఘుమఘుమలాడే కొత్తిమీర పచ్చడితో తింటే ఆ రుచే వేరు. సాధారణంగా కొత్తిమీరను కూరల్లో, పప్పుల్లో, చట్నీల్లో…

శుక్రవారం, 23 అక్టోబర్ 2026
Life Style

Meal Maker Curry: మటన్‌ కర్రీని మరిచిపోయే రుచి.. మీల్‌ మేకర్‌తో ఈ మసాలా కర్రీ ఒక్కసారి ట్రై చేయండి!

Meal Maker Curry: ఇంట్లో ఎప్పుడూ ఒకే రకమైన కూరలు తిని బోర్‌ కొడుతోందా? ముఖ్యంగా మీల్‌ మేకర్‌తో సాధారణంగా చేసుకునే కర్రీకి బదులుగా కొత్త రుచిని ఆస్వాదించాలని ఉందా? అయితే ఈ స్పెషల్‌ మీల్‌ మేకర్‌ మసాలా…

గురువారం, 22 అక్టోబర్ 2026
Life Style

Wheat Tomato Dosa Recipe: బియ్యం, మినప్పప్పు అవసరం లేదు.. గోధుమపిండితో క్రిస్పీ దోశలు

Wheat Tomato Dosa Recipe: ఉదయాన్నే టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? రోజూ ఇడ్లీ, దోశ, ఉప్మా తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి గోధుమపిండితో టమోటా దోశలు ప్రయత్నించండి. సాధారణ దోశల మాదిరిగా బియ్యం, మినప్పప్పు నానబెట్టాల్సిన…

ఆదివారం, 18 అక్టోబర్ 2026
Life Style

Boondi Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా.. బూందీతో 15 నిమిషాల్లో ఇలా కమ్మని గ్రేవీ కూర చేసుకోండి.. అన్నం, చపాతీ రెండింటికీ అదిరిపోయే రుచి

Boondi Curry Recipe:  ఉదయం ఆఫీసుకు వెళ్లే హడావుడి.. పిల్లలను స్కూల్‌కు సిద్ధం చేయాలి.. మరోవైపు వంట కూడా త్వరగా పూర్తిచేయాలి. ఇలాంటి సమయంలో ఫ్రిజ్ తెరిచి చూస్తే కూరగాయలు కనిపించకపోతే ఏం వండాలో అర్థం కాక చాలామంది…

ఆదివారం, 4 అక్టోబర్ 2026
Life Style

Bitter Gourd Recipe: కాకరకాయ చేదుగా ఉందని దూరం పెడుతున్నారా.. ఇలా ఉల్లికారం పెట్టి చేస్తే అన్నం లాగించేస్తారు

Bitter Gourd Recipe: కాకరకాయ పేరు చెప్పగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని చేదు రుచే. ఆరోగ్యకరమైన కూరగాయల్లో కాకరకాయకు మంచి స్థానం ఉన్నప్పటికీ.. చేదు కారణంగా పిల్లలే కాదు పెద్దలు కూడా దీనిని తినేందుకు అంతగా ఆసక్తి…

శనివారం, 3 అక్టోబర్ 2026