
Tirumala: కలి ప్రభావం.. అప్పుడే ఏమైంది..? ఇంకా మున్ముందు చాలా చూడాలి భక్తులారా…!
Tirumala: సత్యయుగంలో నాలుగు పాదాలా నడిచిన ధర్మం.. త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపరయుగంలో రెండు పాదాలపై, ప్రస్తుతం కలియుగంలో ఒంటికాలిపై నడుస్తోందంటారు పెద్దలు. అందుకు కారణం కలి ప్రభావమేనని చెప్పక తప్పదు. కలియుగంలో ఎక్కడ చూసినా అధర్మమే రాజ్యమేలుతుందని…








