సోమవారం, 26 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Devotional

Bilvashtakam: బిళ్వాష్టక పఠనంతో ఏకాగ్రత.. పరమేశ్వరుడి ప్రసన్నం కోసం తప్పక పఠించండి

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 8 జనవరి 2024

Bilvashtakam: పరమేశ్వరుని పూజించడానికి అనేక విధానాలు ఉన్నాయి. వాటిలో స్తోత్ర పఠనం ముఖ్యమైనది. ముఖ్యంగా బిళ్వాష్టకం పఠనం వల్ల ఏకాగ్రత, లక్ష్యసిద్ధి చేకూరుతాయని పెద్దలు చెబుతున్నారు. ప్రతిరోజూ వీలు కాకపోయినా సోమవారం రోజు శివ పూజ సందర్భంగా బిళ్వాష్టకం చదువుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. బిళ్వాష్టకం మీకోసం… (Bilvashtakam)

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం

ఇదీ చదవండి: Puja vidhanam: హిందూ ధర్మం ప్రకారం పూజా విధానాలు.. ఎలాంటి పద్ధతులు అనుసరించాలంటే..

Gods Photos: పూజ గదిలో ఏ దేవుళ్ల ఫొటోలు పెట్టుకోవాలి.. పెద్దలు ఏం చెప్పారు?

Peepal Tree: రావిచెట్టుకు ఏ రోజు పూజ చేయాలి? ఇలాంటి రోజుల్లో తాకితే నష్టమా?

God Shani: శనైశ్చరుని ఎలా పూజించాలి? నియమాలు తెలుసా? తప్పక తెలుసుకోండి..!

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading