
Kishan Reddy fire on KCR: ఏపీ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టిస్తే.. సోయి లేదా? సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి ప్రశ్నలు..
Kishan Reddy fire on KCR: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నిన్న బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ముఖ్య నేతంలతా హాజరైన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు…





