AP Jobs: గ్రూప్-1, 2 ఉద్యోగార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!
AP Jobs: ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో నోటిఫికేషన్ (AP Jobs) విడుదల కానుంది. 1000కిపైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1,…





