Weather Report: 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఏపీలోని పలు మండలాల్లో రేపు తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (Weather Report) హెచ్చరించింది. మోచా తుపాను ప్రభావం తీవ్రత రాష్ట్రంపై పడలేదు. అయితే అకాల వర్షాల తర్వాత…





