
Modi Youtube Channel: 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు.. దూసుకెళ్తున్న ప్రధాని మోదీ యూట్యూబ్ చానల్
Modi Youtube Channel: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ తాజాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2 కోట్ల మందికి చేరుకుంది. ప్రపంచంలో మరే ఇతర నేతకూ ఇలాంటి ఘనత లభించలేదు. ఈ…







