
Periods: ఆడవాళ్లు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మగవాళ్లు ఇలాంటి పనులు చేయరాదట.. అవేంటో తెలుసుకోండి..
Periods: భార్యకు నెలసరి సమయంలో భర్త కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో భర్త భోజనం చేసేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. వాదోపవాదాలు, కొట్లాడటం లాంటివి అసలే చేయరాదని నిపుణులు చెబుతున్నారు. రకరకాల ఎమోషన్స్‌కు గురవడం లాంటివి చేయరాదంటున్నారు.…



