
Telangana
Telangana Eagle Force: డ్రగ్స్ కట్టడిలో తెలంగాణకు జాతీయ గుర్తింపు.. అసలు సవాల్ ఇదే!
Telangana Eagle Force: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టే చర్యల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఈగల్ ఫోర్స్ పనితీరుకు గుర్తింపుగా జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన…
గురువారం, 24 సెప్టెంబర్ 2026