HomeCinemaMeenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు

Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు

Meenakshi Chaudhary: కుర్ర హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా లక్కీ భాస్కర్ మూవీలో నటించింది. మరోవైపు మీనాక్షి చౌదరికి (Meenakshi Chaudhary) మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి మూవీలో యాక్ట్ చేసే చాన్స్ ఈ అమ్మడికి లభించినట్లు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర (Viswambhara) మూవీలో చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా దర్శనమివ్వనుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతోంది.

మరోవైపు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో కూడా మీనాక్షి చౌదరి నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఆ మూవీకి వెంకీ అట్లూరి డైరెక్షన్ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సదరు చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఇక దళపతి విజయ్ నటిస్తున్న మూవీలో కూడా మీనాక్షి హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిందట. ‘మట్కా’, హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీలోనూ అమ్మడు యాక్ట్ చేస్తోంది. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ‘లక్కీ భాస్కర్’ మూవీతో మీనాక్షి చౌదరి మంచి మార్కులే కొట్టేసింది.

బాక్సాఫీస్ వద్ద లక్కీ భాస్కర్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ అమ్మడు యాక్టివ్ గా ఉంటోంది. ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్లకు చేరుకుంది.

తాజాగా ఈ భామ బ్లూ డ్రెస్ లో పోజులిచ్చింది. నాభి అందం, నడుము అందం కనిపించేలా ఫొటోలు దిగింది. ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ భామ తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారులో జోష్ తెప్పించింది. గ్లామ‌ర్ త‌ళుకుల‌తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కళ్లతోనే మత్తెక్కించే స్టైలీష్ లుక్‌లో ఫొటోలతో పోజులిస్తోంది. మీనాక్షి ఫొటోలపై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దివి నుంచి భువికి దిగి వచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవీ చదవండి: Meenakshii Chaudhary: రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి.. ఫొటో గ్యాలరీ
Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు
Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్‌ తివారి ఫొటో గ్యాలరీ..
Tamannaah Latest: తమన్నా భాటియా లేటెస్ట్‌ హాట్‌ ఫొటో షూట్‌
Dimple Hayati: షర్ట్‌ బటన్స్‌ విప్పేసి డింపుల్‌ పోజులు.. గ్లామర్‌ డోస్‌ పెంచేసిందిగా..! ఫొటో గ్యాలరీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు