Sravani Satam: కుబేర సినిమాలో బిచ్చగత్తెగా నటించిన ఈమె ఎవరో తెలుసా? బయట చూస్తే గుర్తుపట్టడం కష్టమే.. ఫొటోలు వైరల్!
Sravani Satam: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన కుబేర సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా.. పేదరికం, డబ్బు, మనుషుల…





