Palak Tiwari: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో యువ భామ పాలక్ తివారి ఒకరు. తన ఇన్‌స్టా వేదికగా ఆమె తాజా ఫొటో షూట్‌ను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. (Palak Tiwari)
తన అంద చందాలతో యువతను ఆకట్టుకుంటోంది.
స్టైలిష్ డ్రెస్సింగ్‌తో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.
22 ఏళ్ల ఈ భామ.. నటిగా రాణిస్తోంది.
ఈమె తండ్రి రాజా చౌదరి, తల్లి శ్వేతా చౌదరి.
ఈ ఏడాది రిలీజ్ అయిన కిసీ కా భాయ్ కిసీకీ జాన్ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటించింది.
పాలక్ తివారి 2000 అక్టోబర్ 8న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.
ఆమె తల్లిదండ్రులు రాజా చౌదరి, శ్వేతా చౌదరి ఇద్దరూ నటులుగా గుర్తింపు పొందారు.
ఆమెకు రియాన్ష్ కోహ్లీ అనే సవతి సోదరుడు ఉన్నాడు.
పాలక్ తివారి సోల్‌ఫ్లవర్ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసింది.
ఈ ఏడాది ఆగస్టులో పాలక్ తివారి యూఎస్ పోలో ఏసియన్ మొదటి భారతీయ మహిళా దుస్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా అయ్యారు.
Read Also : Dimple Hayati: షర్ట్ బటన్స్ విప్పేసి డింపుల్ పోజులు.. గ్లామర్ డోస్ పెంచేసిందిగా..! ఫొటో గ్యాలరీ