HomeCinemaShriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు

Shriya Kontham: అందాలతో మతి పోగొడుతున్న బ్యూటీ.. శ్రియా కొణతం ఫొటోలు

Shriya Kontham: సోషల్ మీడియాలో టాలీవుడ్ భామలు చాలా మంది యాక్టివ్ గా ఉంటున్నారు. ఇందులో ఓ వయ్యారి భామ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ మూవీలో నటించి క్యూట్ గా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు హాట్ పోజులతో కుర్రకారు మతులు పోగొడుతోంది. అందాలతో గత్తర లేపుతోంది.

ఒకప్పుడు సినిమాల్లో పద్ధతిగా, క్యూట్ గా కనిపించిన ఈ వయ్యారి భామ.. ఇప్పుడు గ్లామర్ డోసు పెంచింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ఆమె పేరు శ్రియా కొణతం (Shriya Kontham). ఈ పేరుతో పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ అమ్మాయిని చూస్తే ఎక్కడో చూసినట్లుందని చెప్పక మానరు. నేచురల్ స్టార్ నానీ హీరోగా తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ఈ మూవీలో నటించిన అమ్మాయే శ్రియా కొణతం.

గ్యాంగ్ లీడర్ మూవీలో కనిపించి క్యూట్ లుక్స్ తో అలరించింది. ఈ సినిమాలో కనిపించిన 5 జనరేషన్స్ లో నానికి సిస్టర్ లాంటి పాత్రలో దర్శనమిచ్చింది. ఆ మూవీలో స్పెడ్స్ పెట్టుకుని కాస్త డీసెంట్ గా, సింపుల్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. చాలా అందంగా ఉందని అందరితో ప్రశంసలు అందుకుంది.

అప్పుడు ఎంతో పద్దతిగా క్యూట్ గా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఘాటుగా కనిపిస్తోంది. గ్యాంగ్ లీడర్ మూవీ తర్వాత మరో సినిమాలో దర్శనం ఇవ్వలేదు ఈ భామ. నేచురల్ స్టార్ నాని సినిమా తర్వాత స్టడీస్ పై ఫోకస్ పెట్టిందట ఈ ముద్దుగుమ్మ. అయితే, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఫొటో షూట్లు పెడుతోంది.

తాజాగా లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఓ లైబ్రరీలో పోజులిస్తున్న ఫొటోలను నెట్టింట పంచుకుంది. సింపుల్ గా క్యూట్ అండ్ హాట్ గా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది శ్రియా కొణతం. గ్లామరస్ లుక్స్ చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవీ చదవండి: Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!
Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్‌ షో.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు వైరల్‌
Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్‌ తివారి ఫొటో గ్యాలరీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు