
Telangana Cinema Ticket Prices: తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కొత్త రూల్స్.. అదనపు ఆదాయంలో 20 శాతం కార్మికుల సంక్షేమానికి
Telangana Cinema Ticket Prices: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. భారీ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూనే.. ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో…








