HomeCinemaTripti Dimri: బాలీవుడ్‌లో ఎంత మంది అందగత్తెలున్నా.. త్రిప్తి డిమ్రీ అందం వేరయా!

Tripti Dimri: బాలీవుడ్‌లో ఎంత మంది అందగత్తెలున్నా.. త్రిప్తి డిమ్రీ అందం వేరయా!

Tripti Dimri: యానిమల్ సినిమాతో బాలీవుడ్ రేంజ్ లో పాపులర్ అయిన భామ త్రిప్తి డిమ్రీ. బాక్సాఫీస్ వద్ద ఎంత మంది అందగత్తెలున్నా త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) తర్వాతే ఎవరైనా అన్నట్లు ఈ అమ్మడి హవా ప్రస్తుతం కొనసాగుతోంది. ఒక్క హిట్ తో ఇండస్ట్రీని షేక్ చేయొచ్చని ఈ ముద్దుగుమ్మ నిరూపించింది. యానిమల్ మూవీలో చిన్న రోల్ అయినప్పటికీ ప్రేక్షకులకు చిరస్థాయిలో గుర్తుండిపోయేలా నటనతో మెప్పించింది.

త్రిప్తిని తార స్థాయికి తీసుకెళ్లినది మాత్రం యానిమ‌ల్ మూవీ అని చెప్పక తప్పదు. పాన్ ఇండియాలో ఈ అమ్మ‌డి క్రేజ్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంది. ఒక్క హిట్ తో ఏకంగా లైఫ్ ట‌ర్న్ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో త్రిప్తి బిజీగా గడుపుతోంది. యానిమల్ మూవీ పూర్తయినప్పటి నుంచే నెట్టింట త్రిప్తి ఎలాంటి ఫోటో అప్ లోడ్ చేసినా హాట్ టాపిక్ గా ఉంటోంది. త్రిప్తా సాధారణంగానే ఫ్యాష‌న్ దుస్తులు ధరించడం, సెలెక్ట్ చేయడంలో త‌న‌దైన బ్రాండ్ వేస్తూ వస్తోంది. ఇకపై కూడా త్రిప్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటే ఇంకే రేంజ్ లో దూసుకెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

కొన్ని నెలలుగా త్రిప్తి డిమ్రీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇన్ స్టా వేదిక‌గా డిజైన‌ర్ దుస్తులు ధరించిన చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. త‌న‌దైన మార్క్ ఎలివేష‌న్ల‌తో ఆక‌ట్టుకుంటోంది. మ‌రో స్టైలిస్ పిక్ తో రీసెంట్ గా వచ్చింది. వైట్ క‌ల‌ర్ ప్రాక్ దుస్తుల్లో మెరిసిపోయింది.

వైట్ కలర్ దుస్తులు ధరించిన త్రిప్తి.. నెక్ నుంచి హ్యాండ్స్ బాట‌మ్ ఒర‌కూ ఒకే డిజైన్ లో ఆహ్లాదంగా కనిపంచింది. డ్రెస్ మ్యాచింగ్ లో దుస్తుల్లో నూ త‌న‌దైన ముద్ర వేసింది. మేకప్, హెయిర్ స్టైల్, ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇవీ చదవండి: RC16: రామ్‌ చరణ్‌కు జంటగా జాన్వీ కపూర్‌.. అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌!!
Janhvi Kapoor Bawaal: అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 21న బవాల్‌ రిలీజ్‌.. జాన్వీ కపూర్‌కు హిట్‌ దక్కేనా?
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..
Tamannaah Latest: తమన్నా భాటియా లేటెస్ట్‌ హాట్‌ ఫొటో షూట్‌
Tamannaah: శృంగార సన్నివేశాల్లో తమన్నా హాట్‌ హావభావాలు.. వీడియో క్లిప్స్‌ వైరల్‌!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు