Viral Marriage Video: ఫాలోవర్ల కోసం ఎంతకు తెగించారో తెలుసా?.. ముగ్గురితో పెళ్లి వీడియో వెనుక అసలు కథ ఇదే!
Viral Marriage Video: సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ పెంచుకోవడానికి కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఓ యువకుడు ఒకేసారి ముగ్గురు యువతులను వివాహం చేసుకున్నట్లు రూపొందించిన వీడియో దేశవ్యాప్తంగా…





