
Spirit : ‘స్పిరిట్’ కోసం అలవాటు మార్చుకుంటానంటూ ప్రభాస్ మాట! సందీప్ రెడ్డి వంగా పెట్టిన షాకింగ్ కండిషన్
Spirit : పాన్ ఇండియా స్టార్ Prabhas సాధారణంగా సినిమాల ప్రమోషన్లు, పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటారు. మాట్లాడితే కూడా చాలా తక్కువగా, సింపుల్‌గా మాట్లాడే ప్రభాస్ అభిమానులకు ఆయన వ్యక్తిగత అలవాట్లు పెద్దగా తెలియవు. కానీ తాజాగా,…


