శుక్రవారం, 23 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Vizag

Andhra Pradesh

Chinta Mohan: తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేపనూనె కలిసిందనేది అబద్ధం

Chinta Mohan: తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసింది అనేది అబద్ధమని, పంది కొవ్వు, చేప నూనె కలిసింది అనేది జరగని పని అని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ (Chinta Mohan) అన్నారు. కల్తీ జరిగిందనేది…

శుక్రవారం, 4 అక్టోబర్ 2024
Andhra Pradesh

Sharmila: 48 గంటల్లోపే కార్మికులను విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయం

Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ  (Congress) విజయమని ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి అన్నారు. తాము పెట్టిన 48 గంటల గడువుకి దిగివచ్చి, యాజమాన్యం తన నిర్ణయాన్ని…

శుక్రవారం, 4 అక్టోబర్ 2024
Andhra Pradesh

YS Sharmila: 4,200 మందిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి: షర్మిల డిమాండ్

YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ షర్మిల డెడ్ లైన్ ఇచ్చారు. ఈ నెల 4 న మధ్యాహ్నం ఒంటి గంట…

గురువారం, 3 అక్టోబర్ 2024
Andhra Pradesh

MLC Botcha: టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణల్లో చంద్రబాబే దోషి

MLC Botcha: టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణల్లో చంద్రబాబే దోషి అని, ఆధారాలన్నీ ఆయనవైపే వేలెత్తి చూపిస్తున్నాయని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. అది నిజం కాదని చంద్రబాబు నిరూపించుకోగలరా? అని ప్రశ్నించారు. దమ్ముంటే విచారణ కోరగలరా?…

ఆదివారం, 29 సెప్టెంబర్ 2024
Andhra Pradesh

Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్‌ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్‌ నేడు కీలక భేటీ

Vision Vishakha: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విశాఖ నగరమని, ఈ నగరం ఏపీకి గ్రోత్ ఇంజన్ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాడిసన్ బ్లూ హోట్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాష్ట్రంలోని వివిధ…

మంగళవారం, 5 మార్చి 2024
Andhra Pradesh

Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం-ఓడరేవులపై సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష

Bhogapuram Airport: రాష్ట్రంలో నిర్మిస్తున్నభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తోపాటు పలు ఓడరేవుల నిర్మాణ పనుల ప్రగతిపై గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం…

శనివారం, 24 ఫిబ్రవరి 2024
Andhra Pradesh

Vizag boat Fire Accident: సీఎం జగన్‌ ఉదారత.. బోట్లు కోల్పోయిన విశాఖ మత్స్యకారులకు 80 శాతం సాయం

Vizag boat Fire Accident: విశాఖలో బోట్లు కాలిపోయిన ఘనటపై సీఎం జగన్‌ మానవతా దృక్పథంతో స్పందించారు. కనీవినీ ఎరుగని విధంగా సాయం అందించేందుకు అధికారులకు సూచనలిచ్చారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం కారణంగా బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు…

మంగళవారం, 21 నవంబర్ 2023
Andhra Pradesh

Vizag Love story: ఒకేసారి ఇద్దరితో యువతి ప్రేమ.. వేరొకరితో పెళ్లి.. తర్వాత కూడా యువకులతో చనువుగా.. సీన్‌ కట్‌ చేస్తే..!

Vizag Love story: విశాఖపట్నం పరిధిలోని గోపాలపట్నంలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఆలస్యంగా బయటపడింది. ఇందులో సినీ ఫక్కీలో ట్విస్టులు వెలుగు చూశాయి. ఒకేసారి ఇద్దరు యువకులను యువతి ప్రేమించింది. అయితే మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి…

సోమవారం, 14 ఆగస్టు 2023
Andhra Pradesh

Vizag Inorbit mall: విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇది: సీఎం జగన్‌

Vizag Inorbit mall: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విశాఖపట్నంలో పర్యటించారు. కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు భూమిపూజ చేశారు. రూ. 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో మాల్‌ను నిర్మిస్తున్నారు. GVMC చేపట్టిన రూ. 136 కోట్ల…

బుధవారం, 2 ఆగస్టు 2023
Andhra Pradesh

Inorbit mall Vizag: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ఇనార్బిట్ మాల్.. విశాఖలో నేడు శంకుస్థాపన

Inorbit mall Vizag: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే అతి పెద్ద ఇనార్బిట్‌ మాల్‌ విశాఖపట్నంలో రాబోతోంది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. వైజాగ్‌లో రూ. 600 కోట్లతో ఇనార్బిట్‌ మాల్‌ను రహేజా గ్రూప్ నిర్మిస్తోంది. 250కి పైగా…

మంగళవారం, 1 ఆగస్టు 2023