
Tirumala Samacharam 23-07-2023: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శదర్శనానికి 15 గంటలు.. శ్రీవారి ఆస్తుల వివరాలివీ..
Tirumala Samacharam 23-07-2023: వేంకటగిరిహిత గోవిందుడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీనివాసుడిని 84,430 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.45 కోట్లు…



