
Andhra Pradesh
National Household Travel Survey 2025-26: చదువుకోసం రోజూ ప్రయాణమే.. విద్యాసంస్థకు చేరుకునేందుకు సగటున 23 నిమిషాలు
National Household Travel Survey 2025-26: దేశంలో విద్యార్థులు చదువుకునేందుకు రోజూ చేసే ప్రయాణాలపై ఆసక్తికర గణాంకాలు బయటకు వచ్చాయి. ఆరేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న విద్యార్థుల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది తమ విద్యాసంస్థలకు వెళ్లేందుకు ఒక…
మంగళవారం, 6 అక్టోబర్ 2026