
National
Pakistan Spy Network: ఏపీలో ‘పాక్ స్పై’ నెట్వర్క్ కలకలం.. విశాఖ నేవీ సమాచారమే టార్గెట్?.. 18 మందిపై నిఘా!
Pakistan Spy Network: ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా వెలుగులోకి వస్తున్న అనుమానిత పాకిస్థాన్ గూఢచర్య వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. భారత నావికాదళం, ముఖ్యంగా విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు చేరవేసినట్లు…
బుధవారం, 7 అక్టోబర్ 2026