
Andhra Pradesh
Facebook Cyber Fraud: ఫేస్బుక్లో ‘అమ్మాయి’ పరిచయం.. పోలీస్ కేసు అంటూ బెదిరింపులు.. యువకుడి నుంచి రూ.3.50 లక్షలు వసూలు!
Facebook Cyber Fraud: సోషల్ మీడియాలో వచ్చిన ఓ అపరిచిత మెసేజ్‌కు స్పందించడం ఓ యువకుడికి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో పరిచయం పెంచుకున్న సైబర్ నేరగాడు.. ఆ తర్వాత పోలీస్ అధికారిగా అవతారమెత్తి యువకుడిని…
మంగళవారం, 6 అక్టోబర్ 2026