
International
Russia Plague Scare: రష్యాలో ‘ప్లేగు’ కలకలం.. ల్యాబ్ ఉద్యోగిని మృతి, దాదాపు 200 మందిపై వైద్య నిఘా
Russia Plague Scare: రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ యాంటీ-ప్లేగు పరిశోధనా సంస్థలో పనిచేసే యువతి మృతి తీవ్ర కలకలం రేపుతోంది. 28 ఏళ్ల డారియా షిపిలోవా ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తుండగా తీవ్ర న్యుమోనియాతో ఆసుపత్రిలో…
మంగళవారం, 6 అక్టోబర్ 2026