
RCB: బ్యాటింగ్ కోచ్‌గా గుజరాత్ టైటాన్స్‌లోకి మాజీ RCB, CSK, MI స్టార్!
RCB: భారత మాజీ కీపర్-బ్యాటర్ పార్థివ్ పటేల్‌కు రాబోయే ఐపీఎల్‌లో తమ అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించే రెండు బాధ్యతలను అప్పగించినట్లు గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ బుధవారం (RCB) తెలిపింది. ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా నేతృత్వంలోని సహాయక…








