గురువారం, 22 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: AP Govt

Andhra Pradesh

Andhra Pradesh: మేం వెళ్లిపోతాం ప్లీజ్.. ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు క్యూ..

Andhra Pradesh: ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా డిప్యుటేషన్ వచ్చిన అధికారులపై…

గురువారం, 6 జూన్ 2024
Andhra Pradesh

CS Jawahar Reddy: దుష్ప్రచారంపై లీగల్‌ నోటీసులు.. న్యాయ నిపుణులతో జవహర్‌రెడ్డి సంప్రదింపులు

CS Jawahar Reddy: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డిపై ఓ రాజకీయ పార్టీ నేత చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సీఎస్‌ డా.కెఎస్.జవహర్…

గురువారం, 30 మే 2024
Andhra Pradesh

Land Titling Act: 2019-24 మధ్య కాలంలో పేదలకు ఎంత భూమి పంపిణీ జరిగిందంటే..

Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎన్నికల సందర్భంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మీ భూములు లాగేసుకుంటుందంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి. పెద్ద ఎత్తున పేపర్లలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు సైతం వెలువడ్డాయి.…

శనివారం, 18 మే 2024
Andhra Pradesh

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్.. అవినీతి కేసులో ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్!

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. అవినీతి కేసులో విచారణకు అనుమతి ఇచ్చింది. ఏబీవీ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సమర్పించడంతో ఈ నిర్ణయం వెలువరించింది.…

ఆదివారం, 12 మే 2024
Andhra Pradesh

AP Employees: టీడీపీ మేనిఫెస్టోతో డైలమాలో ఏపీ ఉద్యోగులు! మైండ్ సెట్‌ మారిందా?

AP Employees: ఏపీలో మేనిఫెస్టోలు ప్రధాన పార్టీలు ప్రకటించాయి. తొలుత వైయస్సార్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ తన మేనిఫెస్టోను క్యాంప్‌ కార్యాలయంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే టీడీపీ మేనిఫెస్టోను కూటమి…

శనివారం, 4 మే 2024
Andhra Pradesh

Janasena fake news: ప్రభుత్వ బడి పిల్లల మరణాలపై జనసేన దుష్ప్రచారం.. వాస్తవాలు ఏంటి?

Janasena fake news: ప్రభుత్వ బడిపిల్లల మరణాలపై జనసేన పార్టీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను ప్రభుత్వం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. వాస్తవాలను వెల్లడించింది. ఒక విద్యా సంవత్సరంలోనే మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల…

శనివారం, 9 సెప్టెంబర్ 2023
Andhra Pradesh

AP Employees: ఏపీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు ?

AP Employees: ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పునర్విభజనతో 26 జిల్లాలుగా మారిన సంగతి తెలిసిందే. జిల్లాలు పెరగడంతో ఇప్పుడు ఒక్కో జోన్‌లో 7 నుంచి 8 జిల్లాలు వచ్చాయి. జోన్ల…

బుధవారం, 2 ఆగస్టు 2023
Andhra Pradesh

R 5 Zone: ఆర్‌5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు జగన్‌ సర్కార్‌ కసరత్తు.. 24న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాలకు అనుమతి పత్రాలు

R 5 Zone: అమరావతి ప్రాంతంలోని ఆర్‌ 5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్‌ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్‌ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.. ఈనెల 24వ తేదీన లబ్ధిదారులకు…

శనివారం, 22 జూలై 2023
Andhra Pradesh

PRC Commission: ఏపీలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు.. ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఇదేశం

PRC Commission: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12వ పీఆర్సీ (పే రివిజన్‌ కమిషన్‌) కమిషన్ ఏర్పాటు చేస్తూ సర్కార్‌ ఉత్తర్వులు వెలువరించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌ను ఛైర్మన్ గా నియమిస్తూ పీఆర్సీ కమిషన్…

గురువారం, 13 జూలై 2023
Andhra Pradesh

AP Govt hike archakas salary: అర్చకులకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. వివిధ ఆలయాల్లో పని చేసే అర్చకులకు వేతనాలు పెంపు

AP Govt hike archakas salary: అర్చకులకు జగన్‌ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో పని చేసే అర్చకులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ…

బుధవారం, 12 జూలై 2023