Minister Roja: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారు.. పవన్‌పై మంత్రి రోజా ఆగ్రహం
Minister Roja: ఏపీలో వలంటీర్లపై జనసేనాని పవన్‌కల్యాణ్ చేసిన కామెంట్లతో కాక రేగిన విషయం తెలిసిందే. పవన్‌పై భగ్గుమన్న వలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పవన్ దిష్టిబొమ్మల దహనం చేస్తూ తీవ్ర…





