HomeCinemaPooja Hegde: విజయ్‌ సరసన పూజాహెగ్డే కన్ఫం?

Pooja Hegde: విజయ్‌ సరసన పూజాహెగ్డే కన్ఫం?

Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల తెలుగు చిత్రాల్లో తక్కువగా కనిపిస్తోంది. కానీ తమిళంలో మాత్రం ఆమె వరుసగా మూవీలు చేస్తోంది. పలు చిత్రాలకు సైన్ కూడాచేసింది. ప్రస్తుతం సూర్య సరసన కార్తీక్‌ సుబ్బరాజ్‌ డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్నపూజా హెగ్డే, తదుపరి మరో స్టార్ హీరో విజయ్‌ సరసన నటిస్తోందని తెలుస్తోంది.

హెచ్‌.వినోద్‌ డైరెక్షన్ లో విజయ్‌ హీరోగా ఆయన 69వ చిత్రం రూపొందనుంది. ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడని కీలక చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా పూజాహెగ్డే దాదాపు ఖాయమైనట్టే అని తమిళ పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘ప్రేమలు’ ఫేమ్‌ మమితా బైజు కూడా ఇందులో ఓ హీరోయిన్ అనే గాసిప్ వినిపిస్తోంది. ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read also: Vijay: సమానత్వాన్ని బలంగా సమర్థిస్తాం.. పార్టీ లోగో, ఫ్లాగ్ ఆవిష్కరణలో హీరో విజయ్
Vijay Deverakonda on marriage: పెళ్లయ్యాక నా భార్యతో ఇలా ఉండాలనుకుంటున్నా.. విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌
Jayam Ravi: జయం రవితో సహజీవనంపై స్పందించిన సింగర్..
Janhvi Kapoor: ఐఫాలో జాన్వీ కపూర్ ఐ ఫీస్ట్.. ఆ నెక్లెస్ ఎన్ని కోట్లంటే..
Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు