
Pooja Hegde: నాకే తెలియని విషయాలు ఇతరులకు ఎలా తెలుస్తాయి?.. రూమర్స్పై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు
Pooja Hegde: సినిమా రంగంలో నటీనటుల చుట్టూ ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. తెరపై కనిపించే ప్రతి విషయంతో పాటు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు, రూమర్స్ కూడా సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంటాయి. అయితే తమ గురించి…







