OTT Movie: Balagam తర్వాత అంతగా ఎమోషనల్ చేసే సినిమా ఇదేనా? ‘సిరాయ్’ కథకు ఓటీటీలో ఫిదా అవుతున్న ప్రేక్షకులు
OTT Movie: తెలుగు ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేసిన సినిమాల గురించి మాట్లాడితే ‘బలగం’ పేరు తప్పకుండా వినిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాలు, మానవీయ విలువలను హృదయాన్ని హత్తుకునేలా చూపించిన ఆ…





