HomeAndhra PradeshPV Sunil Kumar: పీవీ సునీల్ కుమార్ పై రఘురామ ఫిర్యాదు

PV Sunil Kumar: పీవీ సునీల్ కుమార్ పై రఘురామ ఫిర్యాదు

PV Sunil Kumar: పీవీ సునీల్ కుమార్ పై ఉండి టీటీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, తనపై జరిగిన  కస్టడీయల్ హింసపై, చర్య తీసుకోవాలని రఘురామ ఇప్పటికే కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సహా, పివి సునీల్ కుమార్ ఐపిఎస్, సీతారామాంజనేయులు ఐపీఎస్, సిఐడి అధికారి విజయపాల్, డాక్టర్ ప్రభావతి (గుంటూరు జి జి హెచ్) నిందితులుగా పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు పై FIR నమోదు చేయడం కూడా జరిగిపోయింది.
సిఐడి అధికారి విజయ పాల్ కు ముందస్తు బెయిలును ఏపీ హైకోర్టు నిరాకరించింది. అయితే పీవీ సునీల్ కుమార్ ఐపిఎస్ దర్యాప్తులో జోక్యం  చేసుకుంటూ, బెదిరింపులకు పాల్పడు తున్నారని రఘురామ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులను తక్షణమే కస్టడీలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని, తక్షణమే న్యాయం చేయవలసిందిగా సీఎంను కోరారు.
ఇవీ చదవండి: YSRCP MP MVV Fire on RRR: పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఎంపీ రఘురామపై ఎంవీవీ తీవ్ర ఆగ్రహం.. తన కుటుంబం జోలికిరావొద్దని హెచ్చరిక
Malladi Vishnu: ప్రజల సమల్యను ప్రభుత్వం గాలికొదిలేసింది
Andhra Pradesh: నేరం ఏదైనా.. నిందితులు మాత్రం ఇరు పార్టీల్లో ఎలా ఉంటారు!?
Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్
AP BJP News: ఏపీ బీజేపీలో టీడీపీ ముద్ర.. కేండేట్ల ఎంపికలో అన్యాయంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ!
RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు