AP Freehold Lands: ఏపీలో ఫ్రీహోల్డ్ భూములపై కీలక మలుపు.. 9.09 లక్షల ఎకరాలకు రిజిస్ట్రేషన్‌కు మార్గం
AP Freehold Lands: ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఫ్రీహోల్డ్ భూముల వివాదానికి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయంతో తెరదించింది. నిబంధనలకు అనుగుణంగా ఫ్రీహోల్డ్ హక్కులు పొందిన భూముల రిజిస్ట్రేషన్లపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం…





