సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Andhra Pradesh

Andhra Pradesh

Local Body Elections 2026: స్థానిక పోరుకు నగారా.. కూటమిలో సీట్ల పంచాయితీ! జనసేనకు నాలుగు కార్పొరేషన్లేనా?

Local Body Elections 2026: పురపోరుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి పక్షాల కన్ను.. జనసేనకు కేటాయించే స్థానాలపై ఉత్కంఠ.. విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధాకృష్ణ పేరు ప్రచారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా…

గురువారం, 15 అక్టోబర్ 2026
Agriculture

Horticulture Hub: రూ.లక్ష కోట్లతో రాయలసీమకు కొత్త దిశ.. 10 జిల్లాల్లో ఉద్యానవన అభివృద్ధికి భారీ ప్రణాళిక

Horticulture Hub: రాయలసీమను ఉద్యానవన రంగంలో కీలక ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తోంది. మదనపల్లెలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి…

శుక్రవారం, 2 అక్టోబర్ 2026
Andhra Pradesh

Pensions: ఏపీ పింఛనుదారులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 1న ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ 

Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. గతంలో ప్రకటించిన వేళల్లో మార్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలాగే…

మంగళవారం, 29 సెప్టెంబర్ 2026
Andhra Pradesh

Annadata Sukhibhava: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. రూ.6,000 జమ? PM Kisanతో కలిపి డబ్బులు ఇలా..

Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రైతులకు పెట్టుబడి సాయం అందించే అన్నదాత సుఖీభవ–PM Kisan పథకాల రెండో విడత నిధులపై కీలక సమాచారం వెలువడింది. దసరా సందర్భంగా అక్టోబర్ 17న అర్హులైన రైతుల ఖాతాల్లో రెండో విడత నిధులు జమ చేసేలా…

మంగళవారం, 29 సెప్టెంబర్ 2026
Andhra Pradesh

Secretariat Employees: చలో విజయవాడతో వేడెక్కిన నగరం.. సచివాలయ ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు

Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్న ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు సిద్ధమయ్యారు. అయితే…

ఆదివారం, 27 సెప్టెంబర్ 2026
Andhra Pradesh

AP Deepam 2: ఉచిత గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 

AP Deepam 2: ఆంధ్రప్రదేశ్‌లో దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందుతున్న కుటుంబాలకు సంబంధించిన రాయితీ చెల్లింపుల విషయంలో కొత్త విధానం తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు సిలిండర్ తీసుకున్న తర్వాత రాయితీ మొత్తం…

సోమవారం, 21 సెప్టెంబర్ 2026
Andhra Pradesh

Pulasa Fish: గోదావరిలోకి పులస వచ్చేసింది.. ఈ చేపకు ఇంత డిమాండ్ ఎందుకు? ధరలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Pulasa Fish: ఎర్రటి గోదావరి పారడమే ఆలస్యం.. తీరం పొడవునా ఒకే ఒక్క మాట వినిపిస్తుంది. పులస వచ్చింది రోయ్! అంటూ మత్స్యప్రియుల సందడి మొదలవుతుంది. ఏడాదంతా ఎదురుచూసే ఆ అరుదైన చేప సీజన్ మొదలవడంతో గోదావరి జిల్లాల్లోని…

ఆదివారం, 9 ఆగస్టు 2026
Andhra Pradesh

Good News: ఏపీలో పేదలకు మరో గుడ్ న్యూస్.. త్వరలో తక్కువ ధరకే కందిపప్పు, వంటనూనె కూడా.. మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన

Good News: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లు, రైస్ మిల్ కౌంటర్ల ద్వారా మార్కెట్ ధర…

గురువారం, 6 ఆగస్టు 2026
Andhra Pradesh

Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్‌న్యూస్.. రుణాలపై ఇక అదనపు భారం లేదు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళల ఆర్థిక స్వావలంబనకు మరింత బలం చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్న మహిళలపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని…

బుధవారం, 5 ఆగస్టు 2026
Andhra Pradesh

Andhra Pradesh: కృష్ణా డెల్టాలో వరి సాగు ఆపడం సరికాదు.. రాయలసీమ రైతులను ఆదుకోవాలి

Andhra Pradesh: కృష్ణా డెల్టాలో వరి సాగును నిలిపివేయాలని ప్రభుత్వం సూచించడం అనాలోచిత నిర్ణయమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ (2019-2024) ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో…

మంగళవారం, 4 ఆగస్టు 2026