HomeCinemaOTT Hot Movie: బాబోయ్.. ఇవేం బోల్డ్ సీన్లు.. ఓన్లీ సింగిల్స్ చూడాల్సిన మూవీ

OTT Hot Movie: బాబోయ్.. ఇవేం బోల్డ్ సీన్లు.. ఓన్లీ సింగిల్స్ చూడాల్సిన మూవీ

OTT Hot Movie: ఓటీటీలో వచ్చే మూవీలకు సెన్సార్ ఉండదన్నది తెలిసిందే. దీంతో అడల్ట్ కంటెంట్ బాగా పెంచింది ఓటీటీ ఇండస్ట్రీ. ఈ మధ్య కాలంలో ఏ ఓటీటీలోకి వెళ్లినా లెక్కలేనన్ని బోల్డ్ మూవీస్ కనిపిస్తున్నాయి. ఆంగ్ల డైరెక్టర్లు బోల్డ్ సీన్స్‌తో పాటు కొంచెం కాన్సెప్ట్‌ను కూడ కలగలిపి వడ్డిస్తారు. ఇంగ్లీష్ మూవీస్ ఇష్టపడేవారి కోసం ఇదొక మాంచి మూవీ.

ఈ మూవీలో బోల్డ్ కంటెంట్ ఉన్నా కామెడీ కూడా ఉంటుంది. ఈ చిత్ంరలో 30 ఏళ్ల అమ్మాయి 19 ఏళ్ల అబ్బాయికి రొమాంటిక్ విషయాల గురించి చెబుతూ అన్నీ నేర్పిస్తుంది. వీరిద్దరి నడుమ వచ్చే ప్రతీ సన్నివేశం రసవత్తరంగానే ఉంటుంది.

అ చిత్రం ఇప్పుడు రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దిగ్గజ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సోనీ లివ్‌లోనూ బోల్డ్ మూవీ అవైలబుల్ ఉంది. జెన్నీఫర్ లారెన్స్, ఆండ్రు బార్త్ ఫెల్డ్ మాన్ మెయిన్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం పేరు నో హార్డ్ ఫీలింగ్స్. (No Hard Feelings 2023) 2023 జూన్ 23న థియేటర్లలో రిలీజైంది. జీన్ సుప్నిట్‌స్కై ఈ మూవీని తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్‌తోనే ఈ మూవీ రూపుదిద్దుకుంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ ‌గా ఆడింది. కామెడీ మూవీ స్టార్‌గా జెన్నిఫర్ లారెన్స్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కింది.

కథ విషయానికి వస్తే.. హీరో కుటుంబం బాగా శ్రీమంతులు. తమ 19 ఏళ్ల కుమారుడు జనంతో కలవడానికి ఇష్టపడకుండా ఉంటాడు. ఓ పెట్ స్టోర్‌లో పని చేస్తుండటంతో చూసి అలసిపోతారు. పైగా అబ్బాయి చిలిపి పనులు కూడా చేయకుండా సైలెంటుగా ఉంటుండడంతో  ఓ యాడ్ ఇచ్చి.. తన కుమారుడికి గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటే కారు గిఫ్ట్‌గా ఇస్తామంటూ ప్రకటన చేస్తారు.

అలా 30 ఏళ్ల అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు అబ్బాయి పేరెంట్స్. ఇక హీరోయిన్, హీరో జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత కథలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయన్నది మిగతా స్టోరీ. సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రమే చూడాలని సలహా.

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు