
IND W vs PAK W: సెమీస్ బెర్త్ ఖాయం.. ఇప్పుడు పాక్‌తో మహా పోరు! స్మృతి రికార్డు సెంచరీ తర్వాత టీమిండియా జోరు
IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు తన తదుపరి సవాలుకు సిద్ధమవుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమిండియా ఇప్పటికే వరుసగా రెండు…








