Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో తెలంగాణకు చెందిన నబీల్ అఫ్రిదీ ఉన్నాడు. స్టార్టింగ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ అబ్బాయి.. తర్వాత రాటు దేలాడు. బిగ్ బాస్ ఆటను బాగా ఆడటం మొదలు పెట్టాడు. ఇప్పుడు హౌస్ లో బలమైన పోటీదారుగా మారాడు.
తన ఆటతో, మాటతో బుల్లితెర వీక్షకులను ఆకర్షిస్తున్నాడు. ఫోర్త్ వీక్ ఓటింగులో టాప్ ప్లేస్ లో తెలంగాణ పోరడు నిలవడం గమనార్హం. హౌస్ లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ సోనియాతో సై అంటే సై అన్నట్లు తలపడుతున్నాడు. దీంతో ఇతడి క్రేజ్ బాగా పెరిగింది.
నబీల్ రీసెంట్ గా తన లవ్ మ్యాటర్ ను రివీల్ చేశాడు. తనతో పాటు వీడియోల్లో నటించిన ఆద్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నానని చెప్పాడు.
ఆద్య రెడ్డి బర్త్ డే సందర్భంగా తనతో కలిసి ఉన్న పిక్స్ పోస్ట్ చేశాడు. అందులో తన ప్రేమను బహిర్గతం చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నబీల్- ఆద్యలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read also: OTT Hot Movie: బాబోయ్.. ఇవేం బోల్డ్ సీన్లు.. ఓన్లీ సింగిల్స్ చూడాల్సిన మూవీ
Actress Sahasra Reddy: హైదరాబాదీ అందం.. అభినయం.. సో బ్యూటిఫుల్! సహస్రారెడ్డి ఫొటో గ్యాలరీ..
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఫొటో గ్యాలరీ..
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్ షో.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వైరల్
Rashi Singh: రాశి సింగ్ హాట్ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్ పిక్స్!!
