
Amala Paul: ఆడై సినిమాలో ఆ సీన్కు ఓకే చెప్పేందుకు రెండు నెలలు ఆలోచించిన అమలా పాల్
Amala Paul: సినిమాలో పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పుడు నటీనటులు తమ పరిధిని దాటి ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. అయితే కొన్ని పాత్రలు తెరపై కనిపించే సన్నివేశాలకంటే, వాటి వెనుక నటీనటులు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో…








