
OTT Buzz: చిరంజీవి టాక్ షోకు భారీ ఆఫర్.. రూ.200 కోట్ల రెమ్యునరేషన్ అంటూ ప్రచారం, నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ఇదేనా?
OTT Buzz: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త ప్రయత్నానికి సిద్ధమవుతున్నారనే వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి హోస్ట్‌గా ఓ సెలబ్రిటీ…








