Kidney stones: కిడ్నీలో రాళ్లు వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికోసం ఓ అద్భుతమైన చిట్కా ఉంది. ఆయుర్వేదంలో ప్రతి ఆరోగ్య సమస్యకూ పరిష్కారం ఉంది. అందులో భాగంగానే కిడ్నీలో రాళ్లు ఉన్న వారికి ఆయుర్వేదంలో దివ్యౌషధం ఉంది. ఇది పాటించడం వల్ల మీ కిడ్నీల్లో మళ్లీ జీవితంలో రాళ్లు రావని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మందేంటో ఓ సారి తెలుసుకుందాం. Kidney stones
పాషాణభేది అనే ఆకును తీసుకోవాలి. అంటే సంస్కృతంలో దీని అర్థం రాయిని చేధించేది అని. రాయిని ముక్కలు ముక్కలుగా చేసేడం అని అర్థం వస్తుంది. ఇది కిడ్నీలో రాళ్లు పడిన వారికి అద్భుతమైన మందుగా పని చేస్తుంది. కిడ్నీలో నుంచి రాళ్లు ట్రాక్‌లోకి వస్తుంటాయి. ఆ ట్రాక్‌లోకి వచ్చే క్రమంలో రాయి సైజు కాస్త పెద్దగా ఉంటే ఆ నరకం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ట్రాక్‌లోకి వచ్చి ఇరుక్కుపోయినప్పుడు అసలైన నొప్పి మొదలవుతుంది. కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు వచ్చే సరికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొందరికి ఈ క్రమంలో వాంతులు, విరోచనాలు కూడా అవుతుంటాయి.
ఆ సమయంలో ఈ పాషానవేధి అనే ఆకు రసం తీసుకోవాలి. ఇందులో కొంచం బెల్లం, మిరియం పొడి కలిపి మొత్తంగా 30 ఎంఎల్ తాగాలి. ఇలా చేయడం వల్ల నిమిషాల్లోనే సుమారు గంట గడవక ముందే పెయిన్ తగ్గిపోతుంది. మూడు నుంచి నాలుగు డోసులు తీసుకున్న తర్వాత రాళ్లు మొత్తం పిండిలా కరిగిపోతాయి. పొడిపొడిగా మారి బయటకు వచ్చేస్తాయి.
ఇలా సింపుల్ వే పాటించి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రస్తుతం కిడ్నీలో రాళ్లున్న వారు ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆస్పత్రులకు వెళ్లి రాళ్లను బ్లాస్ట్ చేయడం, ల్యాపరోస్కోపీ సర్జరీలు చేయించుకోవడం లాంటివి చేసుకుంటూ ఉంటారు. బ్లాస్ట్ చేయడం వల్ల కిడ్నీలో పోయిన వాళ్లు కూడా చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఆస్పత్రుల్లో సాధారణంగా ఉన్న స్టోన్‌ను తీస్తుంటారు. కిడ్నీలోనిది తీయలేరు. అది మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు బయటకు రావాల్సిందే.
అలా కాకుండా ఈ రసం తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు పోగొడుతుంది. దాంతోపాటు మళ్లీ రాకుండా చేస్తుంది. జీవితంలో మళ్లీ కిడ్నీ స్టోన్స్ రావు.
Read Also: Uddanam: నాడు నేను ఉన్నాను అన్నాడు.. నేడు చేసి చూపించాడు.. కిడ్నీ సమస్యపై యుద్ధంలో గెలిచిన జగన్..!
Kidney Disease: కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తాయి? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
Tribal welfare AP: అడవిబిడ్డల చింత తీర్చిన జగన్ పాలన.. గిరిపుత్రులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం
YS Jagan in Uddanam: ఉద్దానం సమస్య శాశ్వత పరిష్కారం.. బహిరంగ సభలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం ఇదే
Salt uses in daily life: నిత్యజీవితంలో ఉప్పు ఎంత వాడుతున్నారు? మోతాదు మించితే ఏమవుతుంది?
