Healthy Eating: భోజనం తర్వాత చాక్లెట్లు తినొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.. ఎంత తింటే మంచిది?
Healthy Eating: చాలా మందికి భోజనం ముగిసిన వెంటనే ఏదైనా తీపి తినాలనిపిస్తుంది. అందులో చాక్లెట్ చాలామందికి ఇష్టమైన ఎంపిక. అయితే భోజనం తర్వాత చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదా? అనే సందేహం…





