
International
America VISA: అమెరికా B-1, B-2 వీసాలకు భారీ మార్పు.. కొందరు విదేశీయులకు 20 వేల డాలర్ల సెక్యూరిటీ బాండ్ తప్పనిసరి..
America VISA: అమెరికా వెళ్లాలనుకునే విదేశీయులకు కీలక ప్రకటన వెలువడింది. బిజినెస్ (B-1), టూరిస్ట్ (B-2) వీసాల కోసం దరఖాస్తు చేసే కొందరు విదేశీ పౌరులు ఇకపై 20 వేల అమెరికన్ డాలర్ల (సుమారు రూ.17 లక్షల వరకు)…
సోమవారం, 3 ఆగస్టు 2026