
International
Shark Proposal: షార్క్‌ల మధ్య ప్రేయసికి ప్రపోజ్ చేసిన జేమ్స్.. నీటిలోనే పెళ్లికి ఓకే చెప్పిన పైజ్
Shark Proposal: ప్రేమలో ఉన్నవారు తమ జీవిత భాగస్వామికి ప్రపోజ్ చేసే క్షణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని కోరుకుంటారు. అందుకే కొందరు సాధారణ పద్ధతులకు భిన్నంగా తమకంటూ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఇంగ్లాండ్‌లోని ఓ యువకుడు కూడా తన ప్రేయసికి…
శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026