
Tirupati: తిరుపతి జిల్లా అభివృద్ధికి కీలక నిర్దేశం
Tirupati: తిరుపతి జిల్లా అభివృద్ధికి కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి “దిశా”నిర్దేశం చేశారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన తిరుపతి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది.…








