
Sports
Suryakumar Yadav: సూర్యకు మరో బిగ్ షాక్.. టీమిండియా తర్వాత ముంబై జట్టులోనూ చోటు లేదు.. అసలేం జరిగింది?
Suryakumar Yadav: భారత టీ20 మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2026-27 రంజీ ట్రోఫీ సీజన్లో చండీగఢ్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు ప్రకటించిన 16 మంది ముంబై జట్టులో సూర్యకుమార్‌కు చోటు దక్కలేదు.…
బుధవారం, 7 అక్టోబర్ 2026