
Rakul Preet Singh Birthday: రకుల్‌ను తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు.. నడిరోడ్డుపై యువకుడికి షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!
Rakul Preet Singh Birthday: వెండితెరపై అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్లు చాలామందే ఉంటారు. కానీ నిజ జీవితంలోనూ ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ప్రత్యేకంగా నిలిచేవారు కొందరే. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్…








