
Pulihora: కమ్మటి పులిహోర.. ఎలా తయారు చేయాలంటే.. టేస్ట్ అదిరిపోవడానికి ఈ చిట్కాలు పాటించండి
Pulihora: దేవాలయాల్లో ఎక్కువగా పులిహోర ప్రసాదం ఇస్తుంటారు. ఇళ్లలోనూ విరివిగా తయారు చేసుకొని తింటుంటారు. అదిరిపోయేలా టేస్ట్ రావాలంటే కొన్నిచిట్కాలు పాటించాలి. అసలు పులిహోర ఎలా తయారు చేయాలి, ఎలాంటి విధానం పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. (Pulihora)…


