
Cinema
Mysaa Teaser: గోండు యోధురాలిగా రష్మిక ఉగ్రరూపం.. అండర్‌వాటర్ ఫైట్‌తో యాక్షన్‌కు కొత్త నిర్వచనం
Mysaa Teaser: కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా పాన్ ఇండియా గుర్తింపు సంపాదించిన రష్మిక మందన్న.. ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మైసా’ టీజర్ తాజాగా విడుదలైంది. గోండు తెగకు…
బుధవారం, 23 సెప్టెంబర్ 2026