
Andhra Pradesh
Kalki Bhagavan: కల్కి భగవాన్ విజయ్ కుమార్ నాయుడు కన్నుమూత.. ఏకం క్షేత్రంలో మూడు రోజుల పాటు పార్థివదేహం
Kalki Bhagavan: ఆధ్యాత్మిక గురువుగా, వన్నెస్ ఉద్యమం వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు, భక్తుల్లో ‘కల్కి భగవాన్’గా పేరొందిన ఆయన, 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. సెప్టెంబర్ 29న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స…
బుధవారం, 30 సెప్టెంబర్ 2026